KKR-IPL 2024: కేకేఆర్‌కు టైటిల్.. వీళ్ల ఆటను మరిచిపోలేం..!
మెగా లీగ్ ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టులోని ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రదర్శన చేయాలి. కొందరు ఆరంభంలో ఆకట్టుకుంటే.. మరికొందరు కీలక సమయంలో అడుగు ముందుకేస్తారు. కోల్‌కతా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచింది. మెంటార్ గౌతమ్ గంభీర్ వెనుకుండి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరే కాకుండా ఈ సీజన్‌లో మరికొందరి ఆటను గుర్తు చేసుకోవాల్సిందే. సాల్ట్ – నరైన్ జోడీ.. లీగ్ […]