Snake – హెల్మెట్‌లో దూరిన ఘటన
బైక్‌పై లాక్ చేసి ఉంచిన హెల్మెట్‌లోకి నాగుపాము(Snake hides inside helmet) దూరిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్ సోజన్.. తాను పని చేసే చోట బైక్‌ను పార్క్ చేసి, దానికి హెల్మెట్‌ను లాక్ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ముందుగా హెల్మెట్‌ను తీస్తుండగా, ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి పరిశీలించి చూస్తే లోపల చిన్న పాము కనిపించింది. హడలిపోయిన అతడు […]