Indiramma houses for the poor and deserving : పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో పథకానికి సీఎం శ్రీకారందళితులు, గిరిజనులకు రూ.లక్ష అదనంగా ఇస్తామని భట్టి వెల్లడి పేదల చిరకాల కోరిక.. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం.. ఇందిరమ్మ ఇల్లు. భద్రాద్రి రాముడు, ఆడబిడ్డల ఆశీర్వాదంతో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు […]