IPL: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్లో జోరుగా బెట్టింగ్..!
చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ మే 26: చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ […]