Attempt to open emergency door before landing.. – ల్యాండింగ్‌కు ముందే ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం..
విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన దిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం 6E 6341 మంగళవారం రాత్రి దిల్లీ నుంచి […]