Agnibaan: అగ్నిబాణ్ విజయవంతం
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. రెండు నిమిషాలపాటు సాగిన ఈ ప్రయోగం స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో సాధించిన గొప్ప విజయం. ఇది ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటూ చెన్నై […]