IPL 2024 Final: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 

IPL 2024, KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో 27 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు వరుసగా 18 సార్లు విజయం సాధించింది. SRH జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి రెండు జట్లు తటస్థ మైదానంలో తలపడుతున్నాయి. కాబట్టి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు. IPL 2024: IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) […]

HARDIK PANDYA DIVORCE: భార్యకు హార్దిక్ విడాకులు.. నటాషాకు ఆస్తిలో 70% వాటా?

తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ […]

IPL -2024 Sehwag About Kohli కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్‌

‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్‌ కామెంట్స్‌ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్‌ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు ప్రశ్నలు సంధించిన […]

MS Dhoni: మాకు కొత్త కెప్టెన్‌ ఉన్నాడు..: యాంకర్‌ ప్రశ్నకు ధోనీ సమాధానం

సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఓ […]