Emergency landing of warplanes on national highways of Bapatla district. బాపట్ల జిల్లా నేషనల్ హైవేలపై యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్..

బాపట్ల జిల్లా కొరిశాపాడు మండలం పిచ్చికలగడిపాడు వద్ద జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. ఇదేదో ఎమర్జీన్సీ ల్యాండింగ్ అనుకునేరు. రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు అంతే. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయిల్ రన్ నిర్వహించారు. హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఏపీలో విజవంతమైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర… అలాగే బాపట్ల జిల్లా కొరిశపాడు హైవే మీద రెండుచోట్ల విజయవంతగా […]