Chiranjeevi:  Kranthi Kumar Insulted Him During Nyayam Kavali Movie..నాలుగు వందలమంది ముందు నన్ను అవమానించారు.. ఎంతో బాధపడ్డా ..

నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ.. మెగాస్టర్ రేంజ్ కు ఎదిగారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కున్న అవమానాల గురించి ప్రస్తావించారు. మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది […]