EC: తొలి 5 దశల్లో 50.72 కోట్లమంది ఓటేశారు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల […]

Satthupalli girl..Spanish boy..Marriage : సత్తుపల్లి అమ్మాయి..స్పెయిన్ అబ్బాయి..పెళ్లితో ఒక్కటైన జంట

ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్..  విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు. ప్రేమ సరిహద్దులు దాటుతుంది. ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను మూడు ముళ్ల బంధంగా మారింది. […]

RBI made a key announcement on Rs.2 thousand notes రూ.2 వేలనోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది.  గతేడాది మే 19న ఆర్‌బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల […]

Attack by unknown persons – ఆర్మీ జవాన్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్‌ (Indian Army) పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని (kerala) కడక్కల్ (Kadakkal) కు చెందిని షైన్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌. ఆయన ఇంటి సమీపంలోని అడవిలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై ఆదివారం రాత్రి దాడి చేశారు. ఆ దుండుగులు అతడి చేతులను టేప్‌తో కట్టేసి, వీపు వెనుక భాగంలో పీఎఫ్ఐ అని రాశారు. […]