Sinking City: మానవ స్వార్ధానికి కుంగిపోతున్న భూమి ..

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రోజు రోజుకీ ప్రపంచంలోని జనాభా సంఖ్య […]

Atishi: Soon we four will go to jail..త్వరలో మేం నలుగురం జైలుకు.. ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజుల్లో మరికొందరు ఆప్‌ నేతలు అరెస్టు కావొచ్చని దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) వెల్లడించారు. ఆ పేర్లను కూడా ఆమె బయటపెట్టారు.  దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్‌ AAP నేతలు అరెస్టవుతారని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. వారిలో తాను కూడా ఉంటానని పేర్కొన్న ఆమె.. మిగతా ముగ్గురు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా అని వెల్లడించారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ విచారణలో […]

Leopard Barges Into Delhi Home, Jumps Off Roof; 5 Injured ఇంట్లోకే దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి

చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంక్రీట్‌ జంగిల్‌ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ […]

Bangladesh : Boycott India’ Slogan బంగ్లాదేశ్‌లో జోరుగా…‘బాయ్‌కాట్‌ ఇండియా’ 

భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమం  మద్దతిస్తున్న విపక్ష బీఎన్‌పీ ఉద్యమాన్ని తప్పుబడుతున్న ప్రధాని హసీనా  ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్‌ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్‌లో కొంతకాలంగా వంటనూనె, ప్రాసెస్ట్‌ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె […]

Gas Prices:  Reduced prices! గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఏప్రిల్‌ 1 నుంచి గ్యాస్‌ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్‌ల రేటుకట్‌ చేస్తున్నట్లు తెలిపాయి. సవరించిన ధరల ప్రకారం చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.30.50 తగ్గించాయి. దిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50గా నిర్ణయించారు. ముంబయిలో రూ.1719గా ధర ఉంటుంది. చెన్నైలో రూ.1930, […]

China: China has not changed its mind.. బుద్ధి మార్చుకోని చైనా.. అరుణాచల్‌లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు

China: పొరుగుదేశం చైనా తన బుద్ధి మార్చుకోలేదు. మన భూభాగంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరో 30 ప్రాంతాలకు డ్రాగన్‌ కొత్త పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) తమదేనంటూ వితండవాదం చేస్తున్న డ్రాగన్‌.. మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ […]

Ambani – Adani: చేతులు కలిపిన అంబానీ, అదానీ.! ఇరువురి కంపెనీల మధ్య కీలక ఒప్పందం.

భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్‌ కాంపిటీటర్స్‌ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. అవును వీరిద్దరూ వ్యాపార విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌’లో 26 శాతం వాటా విద్యుత్ వినియోగానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ వాడుకోనుంది. భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్‌ కాంపిటీటర్స్‌ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. […]

INDIA Alliance: Save democracy.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా..

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ […]

BADMINTON : Sikki-Sumeet pair in semis సెమీస్‌లో సిక్కి–సుమీత్‌ జోడి 

క్వార్టర్స్‌లో ఓడిన సింధు  స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌  మాడ్రిడ్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ (సూపర్‌ 300) టోర్నీ స్పెయిన్‌ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఓడగా…మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్‌ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో […]

Lulu mall : Worms in Icecream వామ్మో.. లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌ తీరా చూస్తే కదులుతున్న పురుగులు..

లులు మాల్‌కి ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడానికి, భోజనాల కోసం, పర్యాటకం కోసం వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఇంత భయంకర సంఘటన జరగటంతో కస్టమర్లు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వేసవిలో ఎంతో ఇష్టంగా తినే ఐస్ […]