ISRO: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
బెంగళూరు: చంద్రుడిపై ఇస్రో సంచలన ప్రకటన చేసింది. చంద్రునిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ కీలక విషయాలను రాబడుతూ సమాచారం మొత్తం ఇస్రోకు పంపుతోంది. కీలక సమాచారం పంపిన ప్రజ్ఞాన్ రోవర్ .. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. అలాగే చంద్రుడిపై పలు ఖనిజాలు, మాంగనీస్, అల్యూమినియం, సల్ఫర్, సిలికాన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించగా, హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం గుర్తించే పనిలో రోవర్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా జాబిల్లిపై […]