What is the relationship between China and Santiniketan? – చైనా మరియు శాంతినికేతన్ మధ్య సంబంధం ఏమిటి?

గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్‌ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది.  […]

A six-year-old boy is breaking records – ఆరేళ్ల బాలుడు రికార్డులు బద్దలు కొడుతున్నాడు

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన లక్ష్య అగర్వాల్‌ (6) అనే బాలుడు జాతీయజెండాను చేతబూని 11.77 కిలోమీటర్ల పరుగును రెండు గంటలా ఏడు నిమిషాల్లో పూర్తిచేసి ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించాడు. లాడ్‌పుర్‌ వాసి అయిన ఈ బాలుడు గత ఆగస్టు 15న విక్రం చౌక్‌ నుంచి కోటాలోని షహీద్‌ స్మారక్‌ వరకు పరుగు తీశాడు. ఇది ఆరేళ్ల వయసు గల బాలుడు పరుగుతీసిన గరిష్ఠ దూరం కావడంతో రికార్డులు […]