Fire To The TDP Office In Palnadu District  : పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు

పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే క్రమంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిగుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

Baby died after slipping out of her father’s arms in a shopping mall! గుండెలు పిండేసే ఘటన.. షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి పసికందు మృతి!

కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక.. రాయ్‌పూర్‌, మార్చి 21: కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం […]