Liquor Scam : kavitha jail ? or Bail? లిక్కర్‌ స్కాంలో కవిత: బెయిలా? జైలా? లేకుంటే.. అప్‌డేట్స్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు.. కోర్టుకి కవిత.. అప్‌డేట్స్‌ ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ►అయితే ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉండగా.. మరోవైపు సుప్రీం కోర్టు సూచనతో ఆమె వేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా ఇవాళ అదే కోర్టులో విచారణ […]