Real Dog vs Robotic Dog : రోబోట్ డాగ్‌ని చూసిన రియల్ డాగ్.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్
ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పుడు చాలా పనులు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్ సప్లై చేయటం, వాష్ చేయడం వంటి […]