CM Revanth Reddy : About minority reservation : మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

4 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది  వర్సిటీల వీసీ నియామకాల్లో మైనారిటీలకూ అవకాశం కల్పిస్తాం  మైనారిటీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు  ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడి హైదరాబాద్‌:  ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్‌ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]