HYD Metro: మెట్రో ప్రయాణికులకు అదనంగా భారం పడనుంది. 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది.  కాగా, హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక […]

 IPL 2024 : Bad Experience For CSK fan : ఉప్పల్ మ్యాచ్‌లో ధోని అభిమానికి మైండ్ బ్లాంక్..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు. సాధారణంగానే చెన్నైతో.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న […]

IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో […]

IPL 2024 CSK vs SRH : సీఎం రేవంత్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటవిడుపుగా.. శుక్రవారం రాత్రి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ […]

Hyderabad: Delivery boy in Oyo room: డిన్నర్ చేద్దామంటూ పిలిచి.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ డెలివరీ బాయ్

డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. మల్లేపల్లి నివాసి ఉబెదుల్లా ఖాన్(22) జొమాటోలో డెలి వరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి(22)తో ఎనిమిది నెలల కిందట ఉబెదుల్లాకు ఓ మీటింగ్‌లో పరిచయమైంది. డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన […]

Telangana Brs : Dramatic Evolution in Warangal Politics..వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా రెండంకెల స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నేత బీఆర్ఎస్ ను వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో స్టేషన్‌ […]

CM Revanth:  Holi celebrations at CM’s house..సీఎం ఇంట హోలీ సంబురాలు.. మనువడితో సెలబ్రేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు. హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో […]

TELANGANA POLTICAL : Another shock to BRS.. Case registered against Santosh Rao : బీఆర్ఎస్ కు మరో షాక్.. సంతోష్ రావు పై కేసు నమోదు

లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా […]

HYDERABAD : ‘Chiru’ on stage at the South India Film Festival సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ వేదికపై ‘చిరు’ సత్కారం

సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో  మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు,మంచు లక్ష్మీతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్‌ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి […]

Delhi and Hyderabad cities went dark for an hour today.. Do you know why..? ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు.. ఎందుకో తెలుసా..?

ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో […]