BRS Party Fields Vodithala Sathish in Husnabad Assembly Constituency – బిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వోడితల సతీష్ ను అభ్యర్థిగా నిలపనుంది
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) BRS పార్టీ హుస్నాబాద్ ( Husnabad )అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయనున్న అభ్యర్థిగా వోడితల సతీష్ Vodithala Sathish అధికారికంగా ప్రకటించబడ్డాడు. సతీష్ కుమార్ ది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సతీష్ పెదనాన్న ఒడితల రాజేశ్వర్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. తండ్రి కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవలందించాడు. పీవీ నరసింహారావు 1989లో రాంటెక్ నుండి ఎంపీగా పోటీచేసినప్పుడు సతీష్ తన స్నేహితులతో కలిసి పీవీకి ప్రచారం […]