Surgery: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా అవాక్కైన వైద్యులు!

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యులు టెస్టులు చేయగా షాకింగ్‌ సీన్‌ కనిపించింది. అతని కడుపులో ఐరన్‌ సామాన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వెంటనే సదరు యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు.. జైపూర్‌, మే 29: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన […]

Delhi Child Care Hospital Fire child Missing : ఆసుపత్రి అగ్నిప్రమాదంలో శిశివు మిస్సింగ్.. 

ఒక కుటుంబం తమ చిన్నారి పాప ఆచూకీ కోసం వెదుకుతుంది. పోలీసు స్టేషన్, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తమ బిడ్డ ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అయితే వీరి పాప ఎక్కడ ఉంది? అసలు బతికి ఉన్నాదా లేక మరణించిందా అనే సమాచారం ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. మరోవైపు వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ నిందితులు నవీన్ చిచ్చి, డాక్టర్ అశోక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్ […]

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, […]

Amitabh Bachchan was suddenly admitted In hospital : హఠాత్తుగా ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలులో గడ్డ ఏర్పడడంతో.. తీవ్ర బాధతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. అఒంతేకాదు కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు… ఆయన కాలులో ఏర్పడిన గడ్డను… యాంజియోప్లాస్టీ చేసి నిర్థారించుకున్నట్టు.. సర్జరీ తో తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ […]

Bengal CM Mamata Banerjee suffered severe head injury : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు బలమైన గాయం.. ఆసుపత్రికి తరలింపు

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్‌ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. గాయపడ్డ ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్‌ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. మా చైర్‌పర్సన్ తీవ్రంగా గాయపడ్డారని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని పిలిపినిచ్చింది. ఇందుకు సంబంధించి సీఎం […]

Former President Pratibha Patil admitted to hospital : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్పత్రిలో చేరిక.. కండీషన్ ఎలా ఉందంటే

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సదుపాయం అధికారులు గురువారం తెలిపారు. 89 ఏళ్ల పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె […]

The parents left the infant in the hospital after they were unable to pay the fee – ఫీజు కట్టలేక పసికందును ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయినా తల్లిదండ్రులు.

నవజాత శిశువుకు తల్లిదండ్రులు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. బిల్లు తడిసిపోయింది. కుటుంబం బిల్లు కట్టలేక 13 రోజుల పసికందును ఆస్పత్రిలో వదిలేశారు. ఐఎస్‌ సదన్‌: అప్పుడే పుట్టిన చిన్నారిని తల్లిదండ్రులు సంరక్షణ కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బిల్లు తడిసిపోయింది. కుటుంబం బిల్లు కట్టలేక 13 రోజుల పసికందును ఆస్పత్రిలో వదిలేశారు. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. ఏడాది క్రితం కాలనీ రోడ్ నంబర్ 14కి చెందిన […]