Leopard Barges Into Delhi Home, Jumps Off Roof; 5 Injured ఇంట్లోకే దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి
చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంక్రీట్ జంగిల్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ […]