Oscar 2024: ఆస్కార్‌ విజేతలు వీరే!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఓపెన్‌హైమర్‌ చిత్రం పలు విభాగాల్లో సత్తా చాటుతోంది. […]

Hollywood : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్ని ఖండించింది

ఇజ్రాయెల్‌ (Israel) పై హమాస్‌ (Hamas) దాడుల్ని హాలీవుడ్‌ (Hollywood) ఖండించింది. ఉగ్రవాదులు చేసింది ఒక పాశవిక చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు. ఈ మేరకు క్రియేటివ్‌ కమ్యూనిటీ ఫర్‌ పీస్‌ సంస్థ రాసిన లేఖపై 700కుపైగా సినీ తారలు సంతకాలు చేశారు. ‘‘హమాస్‌కు చెందిన వ్యక్తులు అమాయక ప్రజల్ని హత్య చేశారు. చిన్న పిల్లల్ని, పెద్దల్ని అపహరించి దారుణంగా చంపేశారు. ఇది ఉగ్రవాదం.. రాక్షసత్వం. […]

Hero Yash – హాలీవుడ్‌ దర్శకుడు జేజేపెర్రీతో.

‘కేజీఎఫ్‌’ (KGF) సినిమాలతో యశ్‌ పేరు ఓ బ్రాండ్‌గా మారింది. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నాడీ హీరో. కేజీఎఫ్‌ తర్వాత చేపట్టబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించి యశ్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటికప్పుడు ‘వేచిఉండండి.. క్రేజీ అప్‌డేట్ ఇస్తాను’ అని అభిమానులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. హాలీవుడ్‌ దర్శకుడు జేజేపెర్రీతో యశ్‌ దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. […]