CM Revanth:  Holi celebrations at CM’s house..సీఎం ఇంట హోలీ సంబురాలు.. మనువడితో సెలబ్రేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు. హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో […]

HOLI : Mischievous acts of girls on the road in the name of Holi..హోలీ పేరుతో నడిరోడ్డుపై అమ్మాయిల వికృత చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

వైరల్ వీడియోలో అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లగా దే పాటపై స్కూటర్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారా లేదా రొమాన్స్ చేస్తున్నారా అనేది వీడియో చూసి మీరే నిర్ధారించుకోవాలి. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు. హోలీ సంబరాల నడుమ […]

HOLI DUABI : Holi celebrations at Srikrishna Temple in Dubai ! దుబాయ్‌ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య  పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి […]