Road Accident: accident on Jammu-Srinagar highwayRoad జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఘోర ప్రమాదం.. క్యాబ్ కాలువలో పడి 10 మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం (మార్చి 29) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో క్యాబ్ కాలువలో పడిపోవడంతో అందులోని ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. క్యాబ్ ప్రయాణికులతో జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై కాలువలో పడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం (మార్చి 29) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో క్యాబ్ కాలువలో పడిపోవడంతో అందులోని ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. […]