Delhi High Court : Sexual intercourse with fraudulent promise is a crime మోసపూరిత వాగ్దానంతో లైంగిక సంబంధం నేరమే
ఓ యువతి అన్నీ ఆలోచించుకుని తనకు తానుగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అపోహ మీద ఆధారపడిన బంధం కాబోదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దిల్లీ: ఓ యువతి అన్నీ ఆలోచించుకుని తనకు తానుగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అపోహ మీద ఆధారపడిన బంధం కాబోదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పురుషుడు పెళ్లి చేసుకుంటాననే మోసపు హామీతో లోబరచుకున్నప్పుడు మాత్రమే దాన్ని నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ తీర్పు ఇచ్చారు. ప్రస్తుత కేసులో […]