The letter found in the matchbox..! Builder Discovers Note : చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా అగ్గిపెట్టెలో దొరికిన ఉత్తరం..!

దానిలో ఇంకా ఇలా రాశారు..రాబోయే తరాలకు తదుపరి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలో నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు బతికించుకోవాలంటే బియ్యం, కాఫీ, పిండి, పొగాకు, ధాన్యాలు, గోధుమలు వంటి ఆహార నిల్వలను సమకూర్చుకోవాలని చెప్పారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి, అవసరమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. పెళ్లయిన వాళ్లు.. పురాతన భవనాలు, కట్టడాలు, ఇండ్లు, బావులు వంటివి మరమ్మతులు చేస్తుండగా, లేదంటే, కూల్చివేస్తుండగా ఊహించని నిధి నిక్షేపాలు దొరికాయనే వార్తలు […]