Ram Charan Tej : గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలో  డాక్ట‌రేట్

గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేంద‌కు రామ్ చ‌ర‌ణ్ ఈ రోజు చెన్నై చేరుకున్నారు. గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ (Ram Charan)కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల గౌరవ డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్‌ విశ్వవిద్యాలయం(University of […]