Taapsee Pannu Marriage : మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం!

హీరోయిన్‌ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్‌ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్‌ అయింది. కట్‌ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోను వివాహమాడింది. ఉదయ్‌పూర్‌లో రహస్య వివాహంబీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. […]

Faria Abdullah – ఫారియా అబ్దుల్లా

ఫారియా అబ్దుల్లా (జననం 28 మే 1998) హైదరాబాద్‌కు చెందినది, ఆమె ప్రధానంగా తెలుగు వినోద పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి. 2021లో, ఆమె తెలుగు చిత్రం జాతి రత్నాలులో కనిపించింది. సినిమాలు: జాతి రత్నాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయండి, రావణాసురుడు.