Cyclone Remal Wreaks Havoc In West Bengal: బెంగాల్‌లో రెమల్ తుఫాన్ బీభత్సం.. రంగలోకి NDRF ….
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా బెంగాల్‌లో విధ్వసం జరిగింది. చాలా చెట్లు విరిగిపోయాయి. నిరంతర వర్షాల కారణంగా నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరుతో నిండిపోయాయి. తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సాగర్ బైపాస్ రోడ్డు సమీపంలో కూలిన చెట్టును వర్షం మధ్య రోడ్డుపై నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం తొలగించి ట్రాఫిక్‌ను అదుపు చేసింది. రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది. […]