Telangana : Harish Rao’s letter to CM Revanth ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా […]

‘CM Revanth Reddy as B team for BJP’.Key comments of former minister Harish Rao. ‘బీజేపీకి బీ టీమ్‎గా సీఎం రేవంత్ రెడ్డి’.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు మ‌ల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా […]

Provide Water For the drying crops ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వండి Harish Rao

ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ద్దిపేట, న్యూస్‌టుడే: ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. హరీశ్‌రావు సిద్దిపేటలో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. […]