Harry Brooke : హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు.
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్‌షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ప్రస్తుత సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను 4 […]