Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. హైదరాబాద్‌: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ […]

HARISHRAO : Congress And BJP Are Conspiring Against Hyderabad రాజధానిపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. మాజీ మంత్రి హరీష్ రావు..

తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ […]

Harish Rao Comments On CM Revanth Reddy : Brs Party : నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్‌ : హరీష్‌ రావు వ్యాఖ్యలు :

సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు.  కాగా, హరీష్‌ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్‌ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా […]

BRS Telangana : Harishrao పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టం

వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: ఎమ్మెల్యే హరీశ్‌రావు   ఆరు నెలలు ఓపిక పట్టండి, భవిష్యత్‌ మనదే  వంద రోజుల పాలనలో కాంగ్రెస్‌ ఒరగబెట్టిందేమీ లేదు  బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం  గజ్వేల్‌: పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని, అన్ని లెక్కలు రాసి పెడుతున్నామని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. శనివారం సిద్దిపేట జి ల్లా గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయ కుల సమావేశం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా […]

BRS Party Harish Rao: Save Farmers Immediately అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం […]

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన […]

Kaleswaram irrigation per acre: Minister – ఎకరాకు కాళేశ్వరం సాగునీరు: మంత్రి

కాళేశ్వరం నీటితో మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం పెదశంకరంపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. పెద్దశంకరంపేట: కాళేశ్వరం నుంచి మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పెదశంకరంపేటలో రెండు పడక గదుల ఇళ్లను ఆవిష్కరించారు. కట్టెల వెంకటాపురం వరకు హన్మంతరావుపేట, బిటి రోడ్లకు శంకుస్థాపనలు మొత్తం రూ. 2.94 కోట్లు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు […]