HARDIK PANDYA DIVORCE: భార్యకు హార్దిక్ విడాకులు.. నటాషాకు ఆస్తిలో 70% వాటా?
తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ […]