Viral Fever Everywhere.. – ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్..

ములుగులోని 17 ఆరోగ్య కేంద్రాల్లో అస్వస్థతకు గురైన వారు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్‌, హనుమకొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital) వెళ్లి సహాయం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలం కావడంతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షం వల్ల దోమలు వృద్ధి చెందడంతోపాటు మలేరియా(Maleria), డెంగ్యూ(Dengue) వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రికి వెళ్తున్నారు. డెంగ్యూ జ్వరం ఈజిప్టి […]