Israel-Hamas Conflict: ఈ ఘోరాన్ని ఇకనైనా ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు
Israel-Hamas Conflict: రఫాలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇప్పటికైనా దీన్ని ఆపేయాలని కోరింది. బందీలను విడుదల చేయాలని హమాస్‌కు సూచించింది. Israel-Hamas Conflict | న్యూయార్క్: రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని […]