Nomination of Yarapatineni Srinivas Rao : యరపతినేని శ్రీనివాస్ రావు నామినేషన్

ఈ రోజు ( ఏప్రిల్ 22 ) ఉదయం 10 . గం .. లకు యరపతినేని శ్రీనివాస్ రావు ( మంచికల్లు శ్రీనన్న ) గురజాల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురజాల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గురజాల నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిమంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం యరపతినేని శ్రీనివాసరావు కోరారు.

TDP Gurazala Party Joinings : TDP పార్టీలో చేరిన 170 కుటుంబాలు

రజాల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల పట్టణ మరియు మండలంలోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 170 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : గురజాల పట్టణం గడిపూడి చెన్నయ్య (మాజీ సర్పంచ్), నవులూరి పుల్లారావు, […]

TDP GURAZALA : టీడీపీ లో భారీగా చేరికలు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దాచేపల్లి మండలం నడికుడి గ్రామం BC- వడ్డెర (వడియారాజుల) సామాజిక వర్గానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : పల్లపు కృష్ణ, పల్లపు శ్రీనివాసరావు, పల్లపు కోటేశ్వరరావు, పల్లపు శంకర్ శివ, పల్లపు […]

TDP : Yarapatineni Srinivasa Rao Comments On YSRCO Government : వైసీపీ అధికారంలో అరాచకాలు, దౌర్జన్యాలు : శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం నందు “ప్రజాగళం – గురజాల నియోజకవర్గ ఆత్మగౌరవ సభ” లో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు Dr. వున్నం నాగమల్లేశ్వర రావు గారు యువ నాయకులు యరపతినేని రమేష్ గారు యరపతినేని మహేష్ పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

Guarazala Yarapatineni Srinivasa Rao : Massive Joinings In Telugu Desam Party : యరపతినేని ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో భారీగా చేరికలు

దాచేపల్లి పట్టణం, కారంపూడి రోడ్డు నందు జరిగిన మండల స్థాయి “తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం” సభా వేదిక నందు దాచేపల్లి టౌన్ మరియు దాచేపల్లి మండలంలోని వివిధ వార్దుల్లోని, గ్రామాల్లోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 150 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల […]

Yarapatineni- Eid Mubarak : “సబ్ కో ఈద్ ముబారక్” రంజాన్ శుభాకాంక్షలు – గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు.

పిడుగురాళ్ల న్యూస్ –11-04-2024: పిడుగురాళ్ల పట్టణం లోని యరపతినేని నగర్ లోని మూడు ఎకరాల స్థలంలో 50 లక్షల ఖర్చుతో గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారిచే నిర్మాణం చేసుకున్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఈదుల్ ఫితర్ నమాజ్ చదివి ఆనందోత్సహలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నమాజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, “పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమనిష్టలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని […]