Yarapatineni Srinivasa Rao Birthday Celebrations : యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్బంగా అభిమానుల సందడి

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామం నందు మండల స్థాయి “జయహో బీసీ” కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య గారు, పార్టీ సీనియర్ నాయకులు వున్నం నాగ మల్లేశ్వరరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో యరపతినేని గారి పుట్టినరోజు సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చెయ్యటం జరిగింది . ఈ సందర్బంగా వేదిక పైన వున్న తెలుగుదేశం, జనసేన, […]

Guarazala Yarapatineni Srinivasa Rao : Massive Joinings In Telugu Desam Party : యరపతినేని ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో భారీగా చేరికలు

దాచేపల్లి పట్టణం, కారంపూడి రోడ్డు నందు జరిగిన మండల స్థాయి “తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం” సభా వేదిక నందు దాచేపల్లి టౌన్ మరియు దాచేపల్లి మండలంలోని వివిధ వార్దుల్లోని, గ్రామాల్లోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 150 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల […]

Yarapatineni Srinivasa Rao : జ్యోతిరావు పూలే గారికి నివాళ్ళు అర్పించిన యరపతినేని శ్రీనివాసరావు గారు

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిచటం జరిగింది ఈ కార్యక్రమంలో తురక వీరస్వామి, పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గండికోట వెంకటేశ్వర్లు, వేముల […]

Attack : ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి

గుంటూరులోని ఎల్ఐసీ కాలనీలో ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మధుకుమారి అనే మహిళ తన కుమారుడిని పాఠశాలలో వదిలి స్కూటీపై వస్తుండగా.. ఆమెను నలుగురు దుండగులు అడ్డగించారు. స్కూటీ ఆపగానే ఆమెపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా పొడవటంతో మధుకుమారి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో తన భర్తతో విబేధాలు ఉండేవని, ఇప్పుడు కలిసే ఉంటున్నట్లు […]