Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..
గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా […]