Kolkata Vs Hyderabad: సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్
ఐపీఎల్ ఫైనల్‌లో ఢీకొట్టబోయే హైదరాబాద్ బలాలపై కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో కోల్‌కతా – హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్ గౌతమ్ […]