Niharika Konidela: గోదారి కుర్రోళ్లతో మామూలుగా ఉండదు మరి….
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్‌ను ఖరారు చేశారు. యదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల (niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Commitee kurrallu) టైటిల్‌ను ఖరారు చేశారు. యదు వంశీ (yadu vamsi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు […]