HOLI : Mischievous acts of girls on the road in the name of Holi..హోలీ పేరుతో నడిరోడ్డుపై అమ్మాయిల వికృత చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

వైరల్ వీడియోలో అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లగా దే పాటపై స్కూటర్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారా లేదా రొమాన్స్ చేస్తున్నారా అనేది వీడియో చూసి మీరే నిర్ధారించుకోవాలి. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు. హోలీ సంబరాల నడుమ […]