Rajkot Fire Accident: 12 మంది చిన్నారులు సహా 30 మంది సజీవదహనం.. రాజ్‌కోట్ ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఇంతటి విషాదానికి కారణం ఏంటి ?.. ఇది ప్రమాదమేనా ?.. ఎవరి నిర్లక్ష్యం ఖరీదు ఈ నిండు ప్రాణాలు. ఈ హత్యకు బాధ్యులెవరు ?.. ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకుంది ఎవరు ? ఏ పాపం తెలియని అమాయకులను పొట్టనపెట్టుకుంది ఎవరు ? నిబంధనలు పాటించి ఉంటే.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే.. ఇలాంటి ప్రమాదం జరిగేదా ?.. ఒకవేళ జరిగినా.. ప్రాణనష్టం ఈ స్థాయిలో ఉండేదా ? ఉల్లాసంగా అక్కడికి వచ్చారు. ఎంతో సరదాగా గడుపుదామని అనుకున్నారు. కానీ […]

Rajkot: గేమ్‌జోన్‌లో ఘోరం

వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. రాజ్‌కోట్‌: వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్‌జోన్‌లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి […]