Gaami: Low rating for ‘Gami’.. Vishwak ‘గామి’కు కావాలనే తక్కువ రేటింగ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ విశ్వక్ పోస్ట్
తన సినిమాకు కావాలనే ఫేక్ రేటింగ్ ఇస్తున్నారని హీరో విశ్వక్‌సేన్ మండిపడ్డారు. విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి కొందరు తక్కువ రేటింగ్ ఇస్తున్నారని చిత్రబృందం పోస్ట్‌లు పెడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై విశ్వక్ స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ‘‘గామి’ని ఇంతపెద్ద […]