Satthupalli girl..Spanish boy..Marriage : సత్తుపల్లి అమ్మాయి..స్పెయిన్ అబ్బాయి..పెళ్లితో ఒక్కటైన జంట

ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్..  విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు. ప్రేమ సరిహద్దులు దాటుతుంది. ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను మూడు ముళ్ల బంధంగా మారింది. […]

VIRAL : The foreigner took off his T-shirt and started running on the road : మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. 

మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై రోడ్డుపై ఓ విదేశీ యువకుడు […]