Kubhani ka Meeta – ఒక రుచికరమైన డెజర్ట్
Kubhani ka Meeta : ఖుబానీ కా మీఠా అనేది ఎండిన ఆప్రికాట్లు(Apricots), పంచదార మరియు బాదం లేదా పిస్తాపప్పులతో అలంకరించబడిన ఒక రుచికరమైన డెజర్ట్(Desert). ఖుబానీ లేదా ఖోబానీ (నేరేడు పండు, ఆప్రికాట్) లను సెంట్రల్ ఆసియన్లు భారత ఉపఖండానికి పరిచయం చేశారు. రుచికోసం ప్రత్యేకంగా పండించిన ఎండిన ఆప్రికాట్లు ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి అవుతాయి. ఖుబానీ కా మీఠా అనేది హైదరాబాదీ వంటకాలలో బాగా ప్రాచుర్యం పొందిన స్వీట్. డిష్ తయారీలో ఆప్రికాట్‌లను సిరప్‌తో ఉడకబెట్టడం ద్వారా మంచి సూప్ తయారవుతుంది. డెజర్ట్‌లో […]