Two flights Accident : ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం..
కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన సంఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ రెండు విమాణాలు ఎలా ఢీకొట్టాయి.? అసలు ప్రమాదం ఎలా తప్పిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు […]