Russia Mall Terror Attack: Massive terrorist attack in Russia.. 60 people died.. Putin’s key announcement.. రష్యాలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. పుతిన్ కీలక ప్రకటన..
Moscow concert attack: రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై ముష్కరులు భారీ ఉగ్ర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 60మంది మృతి చెందారు. 100మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మాస్కోలోని కాన్సర్ట్ హాల్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. థియేటర్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. Moscow concert attack: మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది..క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో […]