Telangana Fire Department Celebrating Firefighters Week : జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం..
1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏప్రిల్ 14 ను జాతీయ అగ్నిమాపక దినంగా జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం. ‘అగ్ని నివారణ కాపాడుదాం – దేశ సంపదను కాపాడుదాం’ అనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణ జరుపుతోంది. 1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. […]