Rajkot: గేమ్‌జోన్‌లో ఘోరం

వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. రాజ్‌కోట్‌: వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్‌జోన్‌లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి […]

Delhi Fire Accident: దేశ రాజధానిలో ఘోరం.. బేబీ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువుల మృతి..

Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]

A fire broke out in the Ganesh Mandapam – గణేష్ మండపంలో మంటలు చెలరేగాయి

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రమాదం తప్పింది. పుణెలోని సానే గురూజీ తరుణ్‌ మిత్ర మండల్‌ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఆయన పూజలు చేస్తుండగా.. ఆ మండపం మంటల్లో చిక్కుకుంది. గణేశుడి మండపాన్ని ఉజ్జయిని మహాకాళి ఆలయ నమూనాలో రూపొందించారు. దాని శిఖర భాగంలో మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడకు వచ్చిన నడ్డా ఈ సమాచారం తెలియగానే వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను పక్కకు తీసుకెళ్లినట్లు […]

Vechile on fire – కారులో మంటలు

ఖలీల్‌వాడి: నగరంలోని శివాజీనగర్‌ చౌరస్తాలో ఆటోలో మంటలు చెలరేగడంతో స్థానిక అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేకతలు క్రింద ఇవ్వబడ్డాయి. జుక్కల్‌కు చెందిన స్వరాజ్ తన తండ్రి గంగారాంతో కలిసి జిల్లా నడిబొడ్డున ఉన్న బ్రీజా కార్ల దుకాణానికి సర్వీసింగ్ కోసం వెళ్లినట్లు పేర్కొన్నాడు. శివాజీనగర్‌ చౌరస్తా వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి నర్సింగరావుతో పాటు ఉద్యోగులు రఘు, […]