Finland school shooting : One Child Killed, 2 Injured Minor Suspect Caught ఫిన్‌ల్యాండ్‌ స్కూల్లో కాల్పుల మోత.. ఒకరు మృతి,

ఫిన్నిష్ రాజధాని ఫిన్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల మోత కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు బుల్లెట్లు తగిలాయి. వారిలో ఒక విద్యార్ధి మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలకు తుపాకీ తీసుకొచ్చి కాల్పులు చేపట్టిన 12 ఏళ్ల తోటి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల వద్ద ఓ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. ఫిన్‌లాండ్‌, ఏప్రిల్ 2: ఫిన్నిష్ రాజధాని ఫిన్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో […]